1978 న
ుంచిచి పులివెందులలో వైఎస్ కుటుంబం నిర
్మించుకున్న మీ సా
మ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పేకలించిన ఘనత మా
టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు చెందుతుందని పులివెందుల నియోజకవర్గం
టీడీపీ పార
్టీ ఇంచార్జ్ బీటెక్ రవి అన్నారు. నీటి సంఘాల ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా శనివారం పులివెందులలో ఆ
యన మాట్లాడుతూ పులివెందులలో రాజారెడ్డి రాజ్యాంగం పోయిందని భారత రాజ్యాంగం మాత్రమే ఉందన్నారు.