బిదనం చెర్లలో గోపూజ అమ్మవారి ఊరేగింపు

67చూసినవారు
సింహాద్రిపురం మండలంలోని బిదనం చెర్ల శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శుక్రవారం భాగవత సప్తాహం ముగింపు సందర్భంగా గోపూజ, అమ్మవారి చిత్రపటాన్ని, కలశమును భజనల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం పలువురిని ఆకట్టుకుంది. స్థానిక మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు. భాగవతం కథలు విన్నవారికి మోక్షము కలుగుతుందని పెద్దలు చెప్తుంటారని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్