తొండూరు: వైసీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా శశికాంత్ రెడ్డి

82చూసినవారు
తొండూరు: వైసీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా శశికాంత్ రెడ్డి
తొండూరు మండలం ఊడవగండ్లకు చెందిన వైసీపీ నాయకుడు డీవీ శశికాంత్ రెడ్డి వైసీపీ పులివెందుల నియోజకవర్గ ఉపాధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి వైసీపీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించిన మాజీ సీఎం వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, వైసీపీ నేత వైఎస్ మధు రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్