ఎక్కువ మంది పిల్లల్ని కనండి, జనాభా పెరగాలి, ఇది అత్యంత అవశ్యమని సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి అన్నారు. నిన్న కూడా కలెక్టర్లసమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ. ప్రపంచంలో 242 దేశాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అన్న భావన రోజురోజుకూ పెరిగిపోతోందన్నారు.