రేషన్ కార్డ్ పై తక్కువ ధరకే వంట నూనెలు

70చూసినవారు
రేషన్ కార్డ్ పై తక్కువ ధరకే వంట నూనెలు
రైల్వేకోడూరు లోని చౌక దుకాణం వద్ద తక్కువ ధరలకే నూను పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలాఖరు వరకు పామోలిన్ 850గ్రాములు రూ. 110, సన్ ఫ్లవర్ ఆయిల్ 910గ్రాములు ₹124 చొప్పున విక్రయించనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డ్ పై మూడు లీటర్ల పామోలిన్, ఒక లీటరు సన్ ఫ్లవర్ ఆయిల్ చొప్పున అందించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్