సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే

78చూసినవారు
సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే
ఓబులవారిపల్లి పట్టణంలో శుక్రవారం జరిగిన సర్వసభ్య సమావేశం మరియు మండల మీటింగ్‌లో, రైల్వే కోడూరు నియోజకవర్గంటిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కా సాయి వికాస్ రెడ్డి,ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారు.మండల అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్ళాలని, అధికారులు ప్రజల అవసరాలను త్వరగా తీర్చాలని, అలసత్వం ప్రదర్శించకూడదని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు తాగు నీరు, రహదారులు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్