రైల్వే కోడూరు: 90 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు కు భూమి పూజ

71చూసినవారు
రైల్వే కోడూరు: 90 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు కు భూమి పూజ
సంపూర్ణ గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. శనివారం 90 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా ఓబులవారి పల్లి మండలం, పుల్లంపేట మండలంలో 90 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్