రైల్వే కోడూరు: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ

68చూసినవారు
రైల్వే కోడూరు: సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్షేమం, అభివృద్ధిని సాధిస్తున్నారని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరవ శ్రీధర్ అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో 16 మందికి శనివారం రూ.20,64,814 సీఎం సహాయ‌ నిధి చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. అనారోగ్యానికి గురైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పరిచారని ముక్కా రూపానంద రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్