రైల్వే కోడూరు: 82 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి పూజ

81చూసినవారు
రైల్వే కోడూరు: 82 లక్షలతో సిమెంటు రోడ్డు నిర్మాణానికి పూజ
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు, పలుచోట్ల డ్రైనేజీ కాలువలు, పల్లెకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్నారు. మంగళవారం ఓబులవారి పల్లి, పుల్లంపేట మండలాలలో 82 లక్షల వ్యయంతో 1750 మీటర్లు సిమెంట్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్