రైల్వే కోడూరు: అభివృద్ధికి మౌలిక రంగాల వసతులు కల్పించండి

82చూసినవారు
రైల్వే కోడూరు: అభివృద్ధికి మౌలిక రంగాల వసతులు కల్పించండి
ప్రభుత్వ రంగ సంస్థలో సామాజిక బాధ్యత వహించి సంబంధిత గ్రామాల్లోని ప్రజలకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా అభివృద్ధికి మౌలిక రంగాల వసతులు కల్పించాలని రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లా రవీంద్రతో చర్చ జరిపారు. యువతకు ఉపాధిలో అవకాశాలను కల్పించడం ద్వారా సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావడం అభినందనీయం అన్నారు.

సంబంధిత పోస్ట్