ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేసిన టిడిపి నియోజకవర్గ బాధ్యులు

565చూసినవారు
ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేసిన టిడిపి నియోజకవర్గ బాధ్యులు
రైల్వే కోడూరు లో మంగళవారం మక్కా మసీదు, జామియా మసీదు, ఢిల్లీ మసీదు, జగడం పల్లి మసీదు, అమీనా మసీదు, సంజీవ పురం మసీదు లలో ముస్లింల కోసం రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. పెద్ద మసీదు నందు ముస్లింలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్