సుండుపల్లి: కడుపు నొప్పితో ఆత్మహత్యాయత్నం

59చూసినవారు
సుండుపల్లి: కడుపు నొప్పితో ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య జిల్లాలో కడుపు నొప్పిని తట్టుకోలేక లక్ష్మీ అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సుండుపల్లి మండలంలోని బెస్తపల్లెలో జరిగిన ఈ ఘటనలో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున, కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరు మహబూబ్ నగర్ కు చెందినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్