శ్రీమద్విరాట్ వీరబ్రహ్మం స్వామి వారి ఆలయముకు విరాళం

69చూసినవారు
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మం స్వామి వారి ఆలయముకు విరాళం
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం చిట్వేల్ కొత్తబస్టాండ్ వాస్తవ్యులు కందుల వెంకటనారాయణ, ధనమ్మ కుమారుడు కందుల మహేష్ చిట్వేల్ మండలంలో నూతనముగా నిర్మించబడుతున్న చిట్వేల్ బ్రహ్మంగారిమఠం నిర్మాణమునకు 10, 000 రూపాయలు విరాళముగా శనివారం సాయంత్రం ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులందరికి వీరబ్రహ్మేంద్రస్వామి దీవెనలు ఉండాలని ఆలయ ధర్మకర్త కట్టా రామ్మోహన్ నాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్