రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయమును రైల్వే అధికారులు గురువారం దర్శించుకున్నారు. గుంతకల్లుకు చెందిన డి ఎం విజయ్ కుమార్ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీణా రాఘవాచార్యులు ఒంటిమిట్టలో రైళ్లు ఆపేలా చర్యలు చేపట్టాలని వారిని కోరారు.