అపరిశుభ్రతను తొలగించండి

66చూసినవారు
అపరిశుభ్రతను తొలగించండి
కడప జిల్లా సిద్ధవటం మండలం మూలపల్లె గ్రామపంచాయతీ గుండ్లమూల గ్రామంలో చేతి పంపు వద్ద అపరిశుభ్రత పేరుకుపోయిందని గురువారం గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో విష జ్వరాలు సోకకుండా బ్లీచింగ్ అబిట్ పిచికారి చేయాలని అధికారులను కోరారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్