ఆదర్శం జగనన్న సంక్షేమ పథకాలు

66చూసినవారు
ఆదర్శం జగనన్న సంక్షేమ పథకాలు
జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన చిన్నమండెంలో జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి తో కలిసి శ్రీకాంత్ రెడ్డి భారీగా వెంట నడిచిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సందోహం మధ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా తొలుత పీర్ల మకాన్ లో ప్రత్యేక పూజలు గావించారు.

సంబంధిత పోస్ట్