చిన్నమండెం: సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి

81చూసినవారు
చిన్నమండెం: సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి
చిన్నమండెం మండలం బలిసిపల్లి గ్రామంలో సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రాయచోటి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్