మంచాలమ్మ కు ఘనంగా హోమo , పూజలు

74చూసినవారు
మంచాలమ్మ కు ఘనంగా హోమo , పూజలు
సుండుపల్లి మండల పరిధిలోని ముడుంపాడు పంచాయతీ పింఛా కుడి కాలువ గట్టుపైవలసి ఉన్న మంచాలమ్మ తిరుణాల ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం ఘనంగా హోమ పూజలు నిర్వహించినట్టు ఆలయ పూజారి సుబ్బరాయుడు తెలిపారు. ఉదయం అమ్మవారికి అభిషేకము లు నిర్వహించి వేద పండితులచే హోమం నిర్వహించ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహింఛారు.

సంబంధిత పోస్ట్