సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి

63చూసినవారు
సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి
చిన్నమండ మండలం పడమటికోన గ్రామం బలిసిపల్లి గ్రామంలో సోమవారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా రాయచోటి నియోజకవర్గంలోని పలు గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్