రాయచోటి: జిల్లా ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు

57చూసినవారు
రాయచోటి: జిల్లా ప్రజలకు విజయ దశమి శుభాకాంక్షలు
దుర్గామాత మహిషాసురుని సంహరించి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నమయ్య జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రులలో భాగంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించి పదవరోజు దశమితో విజయానికి సంకేతంగా దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారన్నారు.

సంబంధిత పోస్ట్