రాయచోటి: సంపద సృష్టి లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్

56చూసినవారు
రాయచోటి: సంపద సృష్టి లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్
2024-2025 వ సంవత్సరం సంపద సృష్టి లక్ష్యంగా అభివృద్ధి చక్రాన్ని పున: ప్రారంభించే ఉద్దేశ్యంతో రూ. 2, 94, 427. 25 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటిలో రాష్ట్ర బడ్జెట్ పై కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, టిడిపి నాయకులు శివప్రసాద్ నాయుడు, బీజేపీ నాయకులు వెంకటరమణ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్