రాయచోటి: వైద్యం సరిగ్గా చేయలేదని ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన

65చూసినవారు
రాయచోటి: వైద్యం సరిగ్గా చేయలేదని ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన
రాయచోటిలోని వెంకటేశ్వర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చిన్నమండెం మండలానికి చెందిన మల్లికార్జున కడుపునొప్పితో గత నెల 27వ తేదీ వైద్యం కోసం వచ్చారు. 50వేల రూపాయలు తీసుకుని డాక్టర్ వైద్యం చేశాడనీ, కడుపునొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువ అవ్వడంతో ఆస్పత్రికి రాగా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని రోగి బంధువులు హాస్పిటల్ ముందు శనివారం ధర్నాకు దిగారు.

సంబంధిత పోస్ట్