రాయచోటి: ఎస్పీ కి ఎప్పటికీ రుణపడి ఉంటాము

61చూసినవారు
రాయచోటి: ఎస్పీ కి ఎప్పటికీ రుణపడి ఉంటాము
సుండుపల్లె మండలంలోని గడ్డమీదపల్లె గ్రామవాసి వీరాంజనేయులు కువైట్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి భార్య చెన్నకేశవులమ్మ, మరదలు లలిత,పిల్లలు మంగళవారం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును కలిసి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కోరారు. జిల్లా ఎస్పీ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో సంప్రదించి, పత్రాల పనులను పూర్తి చేయించి, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాడానికి చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్