మంత్రి మండిపల్లి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

67చూసినవారు
మంత్రి మండిపల్లి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు
రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం అన్నమయ్య జిల్లా చిన్న మండెం మండలం పడమటి కోన గ్రామంలోని చౌడేశ్వరి దేవి దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ పూజారులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి దీవెనలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్