రాయచోటిలో విద్యార్థిని ఆత్మహత్య

79చూసినవారు
రాయచోటిలో విద్యార్థిని ఆత్మహత్య
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాయుడు కాలనీలో ఓ విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. రాయచోటి పట్టణంలోని డైట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు, ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్