అన్నమయ్య జిల్లా రామాపురం లో నిర్మాణం పూర్తయిన ఇండ్లను పరిశీలించడానికి 3వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న సందర్భంగా రామాపురం నందు శుక్రవారం అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ హౌసింగ్ బిల్డింగులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పిడి సాంబశివరావు, డిఈ సుబ్బరామయ్య, ఏఈ ప్రసాద్, పంచాయతీ సెక్రెటరీ నాగరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ నరేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు