కడప చెన్నై రహదారి నేషనల్ హైవేపై తప్పిన ప్రమాదం
సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ కడప చెన్నై రహదారి నేషనల్ హైవేపై భాకరాపేటలో మంగళవారం పెను ప్రమాదం తప్పింది. తిరుపతి వైపు నుండి కడపకు వెళ్తున్న వాహనంపై చెట్టు హఠాత్తుగా చెట్టు విరిగిపడినది. ఆ సమయంలో జనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జెసిబి యంత్రంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రామస్తులు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన చర్యలు తీసుకున్నారు.