సిద్ధవటం మండలం, మాధవరం 1, సచివాలయం 1 పరిధిలో ఉన్న గంగారెడ్డి సహాదేవరెడ్డి పొలంలో ఉన్న షెడ్డులో అక్రమంగా పెద్ద మొత్తంలో దాచిన రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. షెడ్డును సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగింది.