ఎమ్మెల్యే నెహ్రూ ను సత్కరించిన ఆర్యవైశ్య సేవా సంఘం

77చూసినవారు
ఎమ్మెల్యే నెహ్రూ ను సత్కరించిన ఆర్యవైశ్య సేవా సంఘం
జగ్గంపేట లోని స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను గండేపల్లి మండల ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త చిన్న వీరభద్రరావు (శివ) ఆధ్వర్యంలో కొత్త కొండబాబు పర్యవేక్షణలో బుధవారం ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ ఎమ్మెల్యే నెహ్రూను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ మా అభిమాన నేత నెహ్రూ అత్యంత మెజార్టీతో ఘన విజయం సాధించడంతో ఈరోజు మా సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నామని వీరి ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్