జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం ఎస్ తిమ్మాపురం గ్రామంలో భారీ సంఖ్యలో యువతీ , యువకులు పెద్దవారు
బీజేపీ పార్టీలో చేరారు. వారిని జగ్గంపేట అసెంబ్లీ కన్వీనర్ దాట్ల కృష్ణ వర్మ
బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర
మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై చేరామన్నారు. ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండల అధ్యక్షులు యడాలి రాంబాబు తదితరులు ఉన్నారు.