ప్రజలు సుఖసంతోషాలు జీవించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ లో ఒకప్రకటన విడుదలచేశారు. కాకినాడ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగువారి తొలి పండుగ వినాయక చవితి అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలన్నారు. ప్రతి ఒక్కరికి శుభాలు కలగాలని వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు.