ప్రయాణికులకు తప్పని వరద తిప్పలు

65చూసినవారు
ప్రయాణికులకు తప్పని వరద తిప్పలు
ఏలేరు వరద ఇంకా కొనసాగడంతో ప్రజలు, ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. సామర్లకోట నుంచి పిఠాపురం వెళ్లే రహదారులను, పెద్దాపురం నుంచి కాండ్రకోట వెళ్లే రహదారిలోనూ, ప్రధానంగా దివిలి రహదారిలో వరద ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఏలేరు నుంచి వరద నీటిని విడుదల చేయడంతో ఈ రహదారులు రెండు రోజులు పాటు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతం కొంతమేర వరద తగ్గటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్