ప్రజావినతులను సత్వరం పరిష్కరించాలి

72చూసినవారు
ప్రజల నుంచి అందిన వినతులను ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే రీతిలో సత్వరం పరిష్కరించాలని కలెక్టరు షాన్మోహన్ ఆదేశించారు. పిఠాపురంలో రథాలపేట సెంటర్లో అంబేడ్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీహాలులో సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలనుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ఏలేరువరదల్లో పంటలు పూర్తిగా కోల్పోయినా తమకు నష్టపరిహారం అందలేదని ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్