తుని: కార్తీక మాసం సందర్భంగా చిన్న షిరిడీలో పోటెత్తిన భక్తులు

52చూసినవారు
తుని: కార్తీక మాసం సందర్భంగా చిన్న షిరిడీలో పోటెత్తిన భక్తులు
కాకినాడ జిల్లా తుని మండలంలో చిన్న షిరిడిగా పేరు పొందిన సభద్రయ్యపేట శిరిడి సాయిబాబా వారి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా సాయి నామంతో ఆలయమంతా మార్మోగింది. భారీ సంఖ్యలో స్వాములు, భక్తులు పూజలు చేశారు. బాబా హారతి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు ఆళ్లనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి గురువారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనికి దాతల సహకారంతో చేస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్