చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా

66చూసినవారు
చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరికమేరకు, కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాను రాష్ట్ర ప్రభుత్వం అదనపు కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. కార్తికేయ మిశ్రా ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్