బాలీవుడ్ నటికి ధైర్యాన్నిచ్చిన సమంత

56చూసినవారు
బాలీవుడ్ నటికి ధైర్యాన్నిచ్చిన సమంత
తాను స్టేజ్‌ 3 బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతోన్నట్లు హీనా ఖాన్‌ ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో సినీ ప్రముఖలు ఆమెకు ధైర్యాన్నిస్తున్నారు. తాజాగా సమంత ఓ పోస్ట్‌ పెట్టారు. హీనాకు సంబంధించిన వీడియో పోస్ట్‌ చేసిన సమంత 'నీకోసం నేను ప్రార్థిస్తాను. ధైర్యంగా ఉండు' అని రాశారు. దానికి వారియర్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు.

సంబంధిత పోస్ట్