ఆహార నాణ్యతను దెబ్బతీస్తున్న కృత్రిమ రంగులు

62చూసినవారు
ఆహార నాణ్యతను దెబ్బతీస్తున్న కృత్రిమ రంగులు
జూన్ 24న పీచు మిఠాయి, గోబీ మంచూరియా, చికెన్ కబాబ్‌లు, చేపల వంటకాల్లో కృత్రిమ రంగులను రాష్ట్రవ్యాప్తంగా నిషేధిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కృత్రిమ రంగులు ఆహార నాణ్యతను దెబ్బతీస్తున్నాయని నాణ్యత తనిఖీల్లో వెల్లడైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చాలా వరకూ శాంపిళ్లలో సన్‌సెట్‌ యెల్లో, బ్రిలియంట్‌ బ్లూ, కార్మోసిన్‌ రంగులు ఉన్నట్టు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్