మహిళ ప్రైవేట్ పార్ట్‌పై దాడి, ఆపై అత్యాచారం(వీడియో)

52చూసినవారు
యూపీలోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ట్రోనికా సిటీలో నిన్న రాత్రి ఓ వితంతువు పై సమీపంలో ఉండే అభిషేక్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ మహిళ ప్రైవేట్ పార్ట్స్ పై గుర్తు తెలియని వస్తువుతో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటన అనంతరం నిందితుడు పరార్ అయ్యాడు. ఈ మేరకు నిందితుడు అభిషేక్ గతంలో కూడా అత్యాచారం కేసులో జైలుకు వెళ్లాడు.

సంబంధిత పోస్ట్