కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

573చూసినవారు
కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
నేను, నా కుటుంబ సభ్యులు ఎవరూ బెజవాడ పశ్చిమ నుంచి పోటీ చేయమని టీడీపీ నేత కేశినేని నాని స్పష్టం చేశారు. 'బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదా మైనార్టీలది.. నేను విజయవాడ పార్లమెంట్‌కు కాపలా కుక్కను.. నేను ఎంపీగా, టీడీపీలో లేకుంటే విజయవాడ పార్లమెంట్‌ను జగ్గయ్యపేట నుంచి దోచుకోవచ్చని కొందరి ఆలోచన. అందుకే నాపై పార్టీలో కొందరు వ్యతిరేకత తప్ప వేరే కారణాలు లేవు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్