రఘురామ కస్టోడియల్ కేసులో కీలక పరిణామం

62చూసినవారు
రఘురామ కస్టోడియల్ కేసులో కీలక పరిణామం
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్‌కు సన్నిహితుడైన తులసిబాబు పేరును పలుమార్లు రఘురామ విచారణలో తెలిపారు. దాంతో గుడివాడకు చెందిన తులసి బాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని ఆయనకు నోటీసుల్లో ఎస్పీ తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రైవేట్ వ్యక్తికి నోటీసులు జారీ చేయడం ఇదే మొదటిసారి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్