కాసేపట్లో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ

84చూసినవారు
కాసేపట్లో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ ఈనెల 21న హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం కేటీఆర్‌ను ఈనెల 30వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అయితే కేటీఆర్ క్వాష్ పిటిషన్ కు వ్యతిరేకంగా ఏసీబీ కౌంటర్ దాఖలు చేయడంతో నేడు హైకోర్టు విచారణ జరపనుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్