ప్రైవేట్ బస్సు బోల్తా.. ఒకరు మృతి (వీడియో)

69చూసినవారు
కర్ణాటకలోని కోలారు జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయల్‌పాడు గ్రామ సమీపంలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు బస్సు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్