రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం

68చూసినవారు
రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం
AP: వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ గోడౌన్‌లో బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏ2గా ఉన్నా మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానస తేజ స్టేట్ మెంట్ ఆధారంగా మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే కేసులో జయసుధ ఏ1గా ఉన్నారు. రేపు ఆమె ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టు తీర్పు ఇవ్వనుంది.

సంబంధిత పోస్ట్