వైసీపీలో చేరిన ఆయా పార్టీల కీలక నేతలు

75చూసినవారు
వైసీపీలో చేరిన ఆయా పార్టీల కీలక నేతలు
వైసీపీలోకి టీడీపీ, జనసేన పార్టీల కీలక నేతలు చేరారు. సీఎం జగన్ సమక్షంలో బుధవారం జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవి, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, విజయవాడ వెస్ట్ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు. సీఎం జగన్ వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్