రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై.. క్లారిటీ

54చూసినవారు
రాజకీయాలకు కొడాలి నాని గుడ్ బై.. క్లారిటీ
వైసీపీ కీలక నేత కొడాలి నాని రాజీనామా చేస్తున్నట్లు.. గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన స్పందించారు. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరం అవుతున్నారని తన పేరుతో వైరల్ అవుతోన్న ట్వీట్ ఫేక్ అని కొడాలి నాని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్