సీతాఫలాలు తింటే గుండె జబ్బులు దూరం

83చూసినవారు
సీతాఫలాలు తింటే గుండె జబ్బులు దూరం
శీతాకాలంలో విరివిగా దొరికే పండు ‘సీతాఫలం’. దీనికి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది. తద్వారా ఆరోగ్య సమస్యల, సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. సీతాఫలాలు మానసిక స్థితిని కంట్రోల్ చేస్తాయి. దీని వల్ల డిప్రెషన్ దూరమవుతుంది. హైబీపీ సమస్యని తగ్గిస్తాయి. ఇవి క్యాన్సర్స్‌కి వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలని తగ్గిస్తాయి. కొలన్, స్టమక్, బ్రెస్ట్ క్యాన్సర్స్ తగ్గుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్