విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన విజయసాయిరెడ్డి

85చూసినవారు
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ అనుమతి కోరిన విజయసాయిరెడ్డి
AP: విదేశాలకు వెళ్లేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టు అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ విజయసాయిరెడ్డి పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు సీబీఐ స్పందన కోసం తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. కాగా, ఎంపీ పదవికి, వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు విజయసాయరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్