కొడాలి నానికి బైపాస్ సర్జరీ విజయవంతం

64చూసినవారు
కొడాలి నానికి బైపాస్ సర్జరీ విజయవంతం
AP: కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘కొడాలి నానికి ఆస్పత్రి చీఫ్ సర్జన్ రమాకంత్ పాండే సర్జరీ చేశారు. కొన్ని రోజుల పాటు నాని వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. మరో నెల రోజులపాటు నాని ముంబైలోనే ఉంటారు.’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్