రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌

55చూసినవారు
రూ.210 డిపాజిట్‌తో నెలకు రూ.5 వేల పెన్షన్‌
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ‘అటల్ పెన్షన్ యోజన’ ఒకటి. ఈ పథకంలో ప్రతిరోజూ రూ.7 చెల్లించడం ద్వారా మీరు నెలకు రూ.5,000 సంపాదించవచ్చు. ఈ ప్రాజెక్ట్ 2015 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు కనీసం రూ.210 పెట్టుబడి ద్వారా 60 ఏళ్ల వయసులో నెలకు రూ.5,000 పొందుతారు.

సంబంధిత పోస్ట్