అమలాపురం: నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాటం

64చూసినవారు
అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని స్థానిక బస్టాండ్ వద్ద సీపీఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి కె. సత్తిబాబు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. సీపీఐ ఆవిర్భావించి, 99 సంవత్సరాలు పూర్తయ్యి 100 వ సంవత్సరంలో అడుగు పెట్టామన్నారు. నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడమన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్